రోహిత్ : బాధ గా ఉంది
సంతోష్ : ఎందుకు ఏమైంది
రోహిత్ : ఉద్యోగం లేదు
సంతోష్ : అయితే ఆ బాధ నుండి బయటకు వచ్చేయి
రోహిత్ : లేదు రాలేను, జాబ్ దొరకడం కష్టం
సంతోష్ : సమస్య నీకు నచ్చని సందర్భం లాంటిది
గెలుపు ఆ సందర్భం నుండి బయట పాడడం లాంటిది
రోహిత్ : ??
సంతోష్: బురద లో పడడం సమస్య లాంటిది
బురద నుండి బయటకు రావాలి అనుకోవడం, రావడం గెలుపు లాంటిది
రోహిత్ : ఒప్పుకుంటాను, కానీ ఉద్యోగం నా చేతుల్లో లేదు గా
సంతోష్ :- ప్రయత్నిస్తే ఓడిపోవచ్చు , కానీ ప్రయత్నం ఆపితే ఓడిపోవడం ఖాయం
రోహిత్ : నేను ప్రయత్నిస్తాను
సంతోష్ : శుభం
రోహిత్ : నాకు ఇంటర్వ్యూ బాగా ఐంది , ఉద్యోగం కన్ఫర్మేషన్ కోసం వేచి ఉన్నాను

No comments:
Post a Comment